Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 March 2025, 2:15 pm Posted by : ramakrishna

ఈనెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

వెబ్ న్యూస్, బతుకమ్మ :   ఈనెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు   నిర్వహించాలని స్పీకర్ ఛాంబర్ లో జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు . ఈనెల 19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, అసెంబ్లీ గురువారం నాటికి వాయిదా పడింది.