హెల్త్ టూరిజం హబ్ గా తెలంగాణ
ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం హెల్త్ టూరిజం హబ్ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసింది ఏఐజీ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కార మిచ్చి గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హెల్త్ టూరిజం లో సహకరించాలని నాగేశ్వర్ రెడ్డిని కోరారు. క్యాన్సర్ చికిత్సలో...