సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట సభ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సాయుధ రైతాంగ సభను సీపీఐ (ఎం) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నాందేవ్ వాడ కార్యాలయం లో నగర కార్యదర్శి సుజాత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డీ నూర్జహాన్ మాట్లాడుతూ..ఆనాటి సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులే ప్రజల మాన ప్రాణాలు కాపాడారని, సాయుధ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూమిని పంచించారని, నిజాం నవాబు అండదండలతో రజాకార్లు, దేశముఖ్, పటేల్,పట్వారీ, దొరలే ప్రజలను వేధించారని, వీరంతా ఆనాటి నిజాంకు తొత్తులుగా...