తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సాయుధ పోరాట విలీన దినోత్సవాన్ని ఆదివారం సిపిఐ నగర్ కార్యదర్శి వై.ఓమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ  రైతాంగ పోరాటాన్ని తెలంగాణ ప్రభుత్వం పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరుతున్నామన్నారు. 77వ తెలంగాణ సాయుధ రైతాంగ  పోరాట వారోత్సవాల సందర్భంగా ఈనెల 11...