Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2025, 5:53 pm Posted by : ramakrishna

తెలంగాణ వ్యవసాయ, సంక్షేమ కమిషన్ సమీక్ష సమావేశం

ములుగు, బతుకమ్మ : ములుగు జిల్లాలో ఆదివాసి  గిరిజన వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న విత్తన పంట వైఫల్యం పై మంగళవారం తెలంగాణ వ్యవసాయ, సంక్షేమ కమిషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కమిషన్ సభ్యులు,  జిల్లా కలెక్టర్ దివాకర్ అధికారులు,  రైతులు పాల్గొన్నారు.

Telangana Agriculture and Welfare Commission review meeting