తెలంగాణ ఉద్యమకారులు కమిటీ ముందు తమ సమస్యలు వివరించాలి

  . . . జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ముందు ఉద్యమకారులు తమ సమస్యలను వివరించాలని జేఏసి చైర్మన్ గోపాల్ శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ, టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు గైని గంగారం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ నెల 27వ...