Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2024, 4:10 pm Posted by : ramakrishna

తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

  • ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ, బాన్సువాడ: కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, బలహీనవర్గల ఆత్మగౌరవ త్యాగానికి నిజమైన పత్రీక కొండ లక్ష్మణ్ బాపూజీ అని అగ్రో ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ రెడ్డి , ఎజాస్ , జహీర్ , రేంజర్ల సాయిలు, వెంకన్న , బోడ బాస్కర్ మన్నన్ , గోపాల్ రెడ్డి , బిట్ల సూరి , తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.