మైనార్టీ యువకులను అవమానించిన తహసీల్ధార్

. . . క్షమాపణలు కోరిన వైనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ ఉత్తర మండల తహసీల్ధార్ వివాదంలో చిక్కుకున్నారు. రేషన్ కార్డులో పేరులను తొలగించాలని తహసీల్ధార్ ను కలిసిన మైనార్టీ యువకులను దూషించి వివాదాన్ని కొనితెచ్చుకున్నారు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ నార్త్ మండలానికి చెందిన ఇద్దరు మైనార్టీ యువకులు నార్త్ మండల తహసీల్ధార్ నాగార్జున వద్దకు రేషన్ కార్డులో పేర్లను తొలగించాలని కలిసారు. అయితే తమను మతం పేరుతో తిట్టి, టోపిలు పెట్టుకుని తిరుగుతూ...