నేడు తహసీల్ధార్.. రేపు ఎవరో?
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో హాట్ టాఫిక్ గా తహసీల్ధార్ సస్పెన్షన్ అవినీతి, ఆరోపణల నేపథ్యంలో నాగిరెడ్డిపేట్ తహసీల్ధార్ పై వేటు అవినీతి, అక్రమాలను ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే వార్నింగ్ అధికారుల్లో దడ బతుకమ్మ, ఎల్లారెడ్డి - కామారెడ్డి జిల్లాలో కొత్తగా కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ అధికారులకు పక్కా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం అందించే సంక్షమ ఫలాలు వారికి అందించాలని ఈ విషయంలో తగ్గేది లేదని, అవినీతిని ఉపేక్షించేది లేదని చెప్పారు....