రెవెన్యూ సదస్సులో పాల్గొన్న తహసీల్దార్
బతుకమ్మ, బోధన్ : నిజాంబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో సోమవారం భూ సమస్య పరిష్కార విధానంలో భాగంగా రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో విఠల్ మాట్లాడుతూ భూ సమస్యలు ఎవరికైనా ఉంటే నిజమైన అర్హులను గుర్తించి వారికి రిజిస్ట్రేషన్ చేసుకుని వెసులుబాటు కల్పిస్తుందని దరఖాస్తులు చేసుకోవాలని పాసుబుక్కులో సర్వే నెంబర్ల సవరణ మిస్సింగ్ సాదాబైనా మా కనుగోలు పాస్ బుక్ లో పేర్లు గాని నెంబర్ తప్పుగా ఉన్న గాని ప్రభుత్వం పరిశీలించి తద్వారా భూ సమస్యను...