ఏసీబీ వలలో చేర్యాల తహసీల్దార్

  . . . రూ.70 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత   సిద్దిపేట, బతుకమ్మ :   సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 2:40 గంటల సమయంలో తన కార్యాలయంలో రూ.70 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, నాగపురి గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 833/B, 833/C, 833/D,...