తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

హైదరాబాద్, బతుకమ్మ :  రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఎమ్మెల్సీ చింత పండు నవీన్ (తీన్మార్ మల్లన్న ) ’తెలంగాణ రాజ్యాధికార పార్టీ‘ పేరుతో  పార్టీని ప్రకటించారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో ఈప్రకటన చేశారు.