తీజ్ పండగ ర్యాలీ విజయవంతం

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి అంబేద్కర్ చౌరస్తా నుండి బంజారా సోదర సోదరీమణులు సోదరులు, సోదరీమణులు తీజ్ పండగలో భాగంగా బతుకమ్మలతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో బంజారా లు సంవత్సరానికి ఒకసారి జరుపుకునే తీజ్ పండగలో తమకు కేటాయించిన 787 సర్వే నెంబర్లో  తమని  తీజ్ పండగ జరుపుకోకుండా అధికార యంత్రాంగం,పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. అనంతరం బంజారా జిల్లా నాయకులు రాజు నాయక్  మాట్లాడుతూ బంజారాల పట్ల చిన్న చూపు చూడడం సరైనది కాదని అన్నారు.బంజారాల జరుపుకుంటున్న పండుగ పట్ల...