ఘనంగా ముగిసిన తీజ్ ఉత్సవాలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బంజారా సంప్రదాయాలకు అనుగుణంగా ఆషాఢ మాసంలో తొమ్మిది రోజుల పాటు జిల్లాలోని వివిధ తాండాల్లో నిర్వహించిన తీజ్ పండుగ ఉత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా తీజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కమిటీ బాధ్యులు లక్ష్మణ్ నాయక్ మాట్లాడారు. తీజ్ పండుగను అంగరంగ వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా తీజ్ కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొని బంజారా సమాజ సంస్కృతి, సంప్రదాయాలకు మద్దతు...