తెయూలో ముగిసిన తీజ్ ఉత్సవాలు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన తీజ్ వేడుకలు తొమ్మిది రోజులు జరిగినాయి. బంజారా ఆడబిడ్డలు తొమ్మిది రోజులు ఉపవాస దీక్షలు పాటించి, తీజ్ యాడి పై ప్రత్యేకంగా భక్తి శ్రద్ధతో మూడు పూటలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. 9 రోజులు ఒక్కొక్క కార్యక్రమంతో పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా రోజు భోగ్ భండార్ కార్యక్రమం జరిగింది. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రతి ఒక్కరు...