Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 1:43 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో తీగల మనవడి దుర్మరణం

హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్ మాజీ మేయర్ తీగల తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పై లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన కనిష్క్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ దుర్ఘటనతో తీగల కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.