ఇన్వెస్టిగేషన్ లో టెక్నాలజీ ని ఉపయోగించుకోవాలి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రతీ కేసు ఇన్వెస్టిగేషన్ లో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని, పద్ధతులను పోలీస్ సిబ్బంది ఉపయోగించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మంగళవారం సీపీ టౌన్ 3 పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ లు నిర్వహించారు. పోలీస్ విభాగము నిర్విరామముగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల భద్రత, శాంతి...