సాయి అటకరి అపార్ట్మెంట్ లిఫ్ట్ లో సాంకేతిక లోపం
లిఫ్టు లో చిక్కుకున్న పిల్లలు అరగంట పాటు పిల్లల నరకయాతన బతుకమ్మ, నిజామాబాద్ ; నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల సాయి ప్రియ నగర్ ప్రాంతంలో గల సాయి ఆటకారి అపార్ట్ మెంట్ లోని లిఫ్టులో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఆ సమయంలో లిఫ్టులో ఐదుగురు చిన్నారులు ఉండడంతో లిఫ్టులోనే ఇరుక్కుపోయారు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. సాయి అత్కారి అపార్ట్మెంట్లోని వివిధ ప్లాట్లలో ఉండే చిన్నారులు విరాజిత్, విహాన్, దన్వీ, అద్వైత్, విక్షిత్ లు లిఫ్టులో వెళుతుండగా సాంకేతిక లోపంతో...