శివగంగ కొండల్లో టెక్కీ అదృశ్యం

  . . . ముమ్మరంగా గాలింపు   వెబ్ డెస్క్, బతుకమ్మ :   బెంగళూరు శివార్లలోని శివగంగ కొండలకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి అదృశ్యమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 31 ఏళ్ల అద్వైత్ ఉపాధ్యాయ్ బెంగళూరులోని బేగూరు ప్రాంతంలో నివాసం ఉంటూ వైట్‌ఫీల్డ్‌ లోని ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం శివగంగ కొండలకు ట్రెక్కింగ్‌కు వెళ్తున్నట్లు తన నిశ్చితార్థురాలికి సమాచారం ఇచ్చిన అద్వైత్.. ద్విచక్రవాహనాన్ని అద్దెకు తీసుకుని బయలుదేరాడు. ఉదయం సుమారు 6:30 గంటలకు...