పీసీసీ అధ్యక్షుడిని సన్మానించిన వెల్నెస్ హాస్పిటల్స్ బృందం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను గురువారం నిజామాబాద్ లోని ఆయన నివాసంలో వెల్నెస్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్, జనరల్ మేనేజర్ ఎం.రాజేష్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. వెల్నెస్ హాస్పిటల్స్ కొత్తగా నిజామాబాద్ లో బ్రాంచ్ ఏర్పాటు చేయబోతున్న సందర్బంగా వారిని మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇలాగే ప్రజలకు ముందు ముందు తక్కువ ఖర్చుతో మంచి సేవలు అందించాలని కోరారు. మేనేజింగ్ డైరెక్టర్స్ తాళ్ల...