టేకు కలప స్వాధీనం

పంట పొలాల్లో అక్రమంగా నిలువ వర్ని, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర గ్రామ శివారు లోని పంట పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 25 టేకు దుంగలను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ రైతు అటవీ ప్రాంతంలోని చెట్లను నరికి తన పంట పొలాల్లో దర్జాగా నిల్వ ఉంచారు.  ఈ నిల్వను ఓ మాజీ ప్రజాప్రతినిధి చేసినట్ల తన ఇంట్లో కూడా కొన్ని టెక్ కలప దుంగలు దాచినట్లు విశ్వనీయ సమాచారం. ఈ విషయం సంబంధిత...