ఎల్లారెడ్డి ఎస్సీ బాలికల హాస్టల్ లో టేకు చెట్ల నరికివేత

‘బతుకమ్మ’ లో వచ్చిన కథనంపై అటవీ అదికారుల స్పందన హాస్టల్లో అటవీ అధికారుల తనిఖీ టేకు దుంగల సీజ్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి  పట్టణంలోని షెడ్యూల్డ్  కులాల బాలికల హాస్టల్ లో టేకు చెట్ల నరికివేతపై అటవీ అధికారులు స్పందించారు. ఆదివారం హాస్టల్ ఆవరణలో టేకు చెట్ల నరికివేతపై  ‘ బతుకమ్మ ’ లో వచ్చిన కథనం పై అధికారులు రంగంలోకి దిగారు. సాయంత్రం హాస్టల్ లో అటవీ అధికారులు అనురంజనీ, గోపాల్ ల అధ్వర్యంలో బీట్ ఆఫీసర్ రాజ్...