కంటైనర్ గదుల్లో విద్యార్థులకు బోధన
. . . గ్రేస్ ఫెల్లో స్కూల్ అనుమతి రద్దు చేయాలి . . . పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలంలోని వన్నెల్‌కే గ్రామంలో నిర్వహిస్తున్న గ్రేస్ ఫెల్లో పాఠశాలలో విద్యార్థులకు కంటైనర్ గదుల్లో బోధన నిర్వహించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి విమర్శించారు. అగ్గిపెట్టెలను తలపించే ఇరుకు గదుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ చదువుకోవాల్సిన...