ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది

మోర్తాడ్, బతుకమ్మ: సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు మరువ లేనివని ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి మన దేశ మొట్టమొదటి రెండవ ప్రథమ పౌరునిగా, అలాగే ప్రథమ పౌరునిగా బాధ్యతలు చేపట్టడం చాలా గొప్ప విషయం అని మాజీ పిఆర్టియు రాష్ట్ర బాధ్యులు మాదర్ రాజన్న అన్నారు. ఏ వృత్తి చేపట్టాలన్న వారికి బీజం పాఠశాలలోని ఉపాధ్యాయుల తోనే మొదలవుతుందని, అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని తెలియజేయడం జరిగింది. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో...