కస్తూర్బా స్కూల్ లో నిలిచిన బోధన

 25 రోజులుగా ఉపాధ్యాయుల నిరసన  ఇంటి బాట పడుతున్న విద్యార్థులు  ప్రభుత్వ ఉపాధ్యాయులకు కస్తూర్బా డ్యూటీలు.  గెస్ట్ టీచర్లకు నైట్ డ్యూటీలు బతుకమ్మ, బోధన్ : కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి, మినిమం టైమ్స్ స్కేల్ అమలు చేయాలని సుమారు 25 రోజుల నుండి కస్తూర్బా గాంధీ స్కూల్స్ టీచర్లు నిరసన కార్యక్రమాలు చేస్తుండడంతో కేజీబీవీ స్కూళ్లలో విద్యా బోధన నిలిచిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా కేజీబీవీ స్కూళ్లలో చాలీచాలని జీతంతో డే , నైట్ డ్యూటీస్, హాలిడే, సండే డ్యూటీస్ లాంటి అన్ని రకాల డ్యూటీలు...