అధ్యాపకులు వృత్తి నిబద్ధతతో పని చేయాలి

జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు వృత్తి నిబద్ధత తో పని చేసి వారి భవిష్యత్ ను తీర్చి దిద్ధాలను జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నారు.  పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నూతన జూనియర్ అధ్యాపకులను జిల్లాలో నియమించిన సందర్భంగా జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఖిల్లా బాలుర జూనియర్  కళాశాలలో  నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇంటర్...