విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేసిన తర్వాతనే నూతన పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టీ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏఓ ప్రశాంత్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ జీఓ No. 25 ను సవరించిన తర్వాతనే...