లింగంపేట్ ఎమ్మార్వో ఎంపీడీవోలకు ఉపాధ్యాయుల వినతి

  కామారెడ్డి, బతుకమ్మ :    టీజీ జేఏసీ ఆధ్వర్యంలో లింగంపేట మండల ఎమ్మార్వో, ఎంపీడీవోలకు మండలంలోని ఉపాధ్యాయులందరూ తమ డిమాండ్లపై శుక్రవారం వినతి పత్రాన్ని సమర్పించారు. జూన్ 2 తేదీ నాటికి పిఆర్సీ అమలు చేయాలని,రిటైర్ అయిన ఉద్యోగుల పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలన్నారు. హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానంను పునరుద్దరించాలని, 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ బిల్లులతో...