తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
. . . పిఆర్ టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీఆర్ టీయు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఆర్ సి తక్షణమే అమలు పరచాలని, ఐదు పెండింగ్ డిఏలు, పెన్షనర్ బెనిఫిట్స్, నగదు రహిత వైద్యం, పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలన్నారు. వేసవి సెలవుల్లో ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని,...