ఉపాధ్యాయ ఉమ్మడి సర్వీస్ నిబంధనలు రూపొందించాలి
. . . ఎస్టీయూటియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్రంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు నూతనంగా ఉమ్మడి సర్వీస్ నిబంధనలు రూపొందించాలని ఎస్టీయూ టియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఆర్ & బి గెస్ట్ హౌస్ లో మంగళవారం నిర్వహించిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ఉత్తర్వులు - 2018 ప్రకారం సర్వీస్ రూల్స్ రూపొందించి, ఖాళీగా ఉన్న 600 కు పైగా...