ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో కి పుష్పగుచ్చాల ను సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తిలో కంటే గౌరవప్రదమైనది గొప్పది అని తెలిపారు. విలువలతో కూడిన విద్యను అందించి విద్యార్థులు మంచి బాటలో వారికి క్రమశిక్షణ నేర్పిస్తూ గొప్ప స్థానాల్లో ఉంచడమే ఉపాధ్యాయుల ముఖ్య లక్షణం అని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల...