న్యాయవాది పరిషద్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం

  కామారెడ్డి, బతుకమ్మ :   న్యాయవాద పరిషత్ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఏటా జూలై 10వ తేదీన న్యాయవాద పరిషత్ నిర్వహించే గురుపూజోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ న్యాయవాదులు శంకర్ రెడ్డి, జగన్నాథం, రమేష్ చంద్, వెంకట్రామిరెడ్డి, రత్నాకర్ రావు లను న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ హాల్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు సన్మాన గ్రహీతలు వారి సందేశంలో న్యాయవాద వృత్తి పైన కీలక సూచనలను న్యాయవాదులకు తెలియజేశారు....