Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 September 2025, 7:53 pm Posted by : ramakrishna

సిఎస్ఐ పాఠశాలలో టీచర్స్ డే

 మెండోరా, బతుకమ్మ: దూదిగాం సిఎస్ఐ పాఠశాలలో ఆదివారం ఉపాధ్యాయుల దినోత్సవం  ఘనంగా జరిగినది. ఈ సందర్భంగా ఇంచార్జ్ రెవరెండ్ ప్రసాద్ గురువులు మాట్లాడుతూ భారతదేశంలో విద్య సంస్థలు మిషనరీలు నెలకొల్పినారు వారు చేసిన విశేష విద్య భారతీయులను వెలుగులోకి తెచ్చిన ఘనత మిషనరీలు మానవాళి క్షేమభివృద్ధికి ఎంతగానో త్యాగం చేసిన ఘనత మిషనరీలది మిషనరీలు అట్టడుగు బలహీన వర్గాల కుల మత లింగ బేధం లేకుండా ప్రత్యేక పాఠశాలలను స్థాపించినారని అన్నారు. కార్యక్రమంలో శ్రీమతి పావని ప్రసన్న డయానా బ్యుల  జ్యోతి,ప్రేమ లత , ప్రసాద్ ఎలిజిబెత్, స్వర్ణలత,  అనూజ,  ఇందిరా, ఇమ్మానియేల్, బాబు, తార తదితరులు పాల్గొన్నారు.