పాఠశాలలో కొట్టుకున్న ఉపాధ్యాయులు
. . .ఇద్దరు ఉపాధ్యాయుల పై కేసు నమోదు బాన్సువాడ, బతుకమ్మ : విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా పాఠశాలలోనే రక్తం వచ్చేదాకా కొట్టుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ హైస్కూల్ లో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలో ప్రొసీడింగ్స్ విషయంలో వ్యక్తిగత కారణాలతో ఉపాధ్యాయులు సమావేశంలో...