కేబినెట్ నిర్ణయాలపై టీచర్లు, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
. పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి . మూడు వాయిదాల డీఏను ప్రకటించాలి . టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్ భీమ్ గల్, బతుకమ్మ : ఉపాధ్యాయులు, ఉద్యోగుల డీఏ(కరువు భత్యం) ఐదు వాయిదాలు పెండింగ్ లో ఉండగా, ఒక్క వాయిదాను మాత్రమే విడుదల చేయడం తగదని, రాష్ర్ట కేబినెట్ నిర్ణయాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్ల జనార్దన్ అన్నారు. భీమ్ గల్ పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు....