విద్యార్థిపై ఉపాధాయుడి దాష్టికం

ఉపాధ్యాయుడిపై చర్యలు శూన్యం డిప్యూటేషన్ పై పంపి చేతులు దులుపుకున్న వైనం   బోధన్, బతుకమ్మ :  బోధన్ పట్టణంలోని బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి పై దాష్టికం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థి తండ్రి రాజేందర్ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కానీ అధికారులు మాత్రం సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు మాత్రం తీసుకోలేదు. ఉపాధ్యాయున్ని డిప్యూటేషన్ పై వేరే చోటికి...