క్లాస్‌రూమ్‌లో గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

  . . . ఖమ్మం జిల్లా మధిరలో విషాదం   . . . పాఠం చెబుతూ కుప్పకూలిన ఇంగ్లీష్ టీచర్   ఖమ్మం, బతుకమ్మ :   ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు గారపాటి జయరాజు శనివారం క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలి మృతి చెందారు. ఖమ్మంలోని మమతా రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య ఒలింపియాడ్ క్యాంపస్ స్కూల్‌లో నిర్వహిస్తున్న వర్క్‌ షాప్‌లో జయరాజు డెమో క్లాస్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠం చెబుతూ...