టీచర్, గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల ఓటును నమోదు చేసుకోవాలి

టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  2025 మార్చ్ నెలలో జరుగబోయే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ,  గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల కోసం జిల్లాలోని ఉపాధ్యాయులు తమ ఓటును నవంబర్ 6 లోపు నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ పిలుపునిచ్చారు. ఏర్గట్ల మండలంలోని గుమ్మర్యాల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మేధావి వర్గంగా పేర్కొనబడే...