ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓను సవరణ చేయాలి

జాక్టో చైర్మన్ చీమల శ్రీకాంత్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని విడుదలైన జీవో నెంబర్ 25 శాస్త్రీయంగా లేదని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి పేర్కొంది. 11 నుంచి 60 వరకు విద్యార్థులకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులే బోధించడం అనేది పరోక్షంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయటమే అని అన్నారు. తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ను ఏర్పాటు చేసి బోధిస్తే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని తెలిపారు. ఒకవైపు కొత్త డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను...