వారికి సంతకం చేయడం నేర్పించాలని..
జిల్లాలో 1,32,592 మంది నిరక్షరాస్యులుగా గుర్తింపు మొదటి దశలో 39,350 చదువు నేర్పాలని లక్ష్యం బతుకమ్మ,మోర్తాడ్: గ్రామాల్లో పట్టణాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని గతంలో అక్షర కిరణం, సాక్షర భారత్ వంటి కార్యక్రమాలు గతంలో నిర్వహించి వాటి ద్వారా సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అక్షరాలు నేర్పించి నిరక్షరాస్యత నిర్మూలన చేయాలని ప్రోగ్రామ్ లు నిర్వహించిన విషయం అందరికీ తెలిసింది. అదే విధంగా ప్రస్తుతం న్యూ ఇండియా లిట్రసి ప్రోగ్రాం (నవభారత అక్షరాశుల కార్యక్రమం) అనే పేరుతో నిరక్షరాశ్రుని...