రాబోయే తరాలకు పండగలు, సాంప్రదాయాల విలువలను నేర్పించండి

  ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే    నిజామాబాద్ సిటీ బతుకమ్మ..   ప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన భారతీయ పండుగలు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందనినిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. అందుకే భవిష్యత్ తరాలకు  వాటి యొక్క విలువలను  చిన్ననాటి నుండి నేర్పించాలని ఆయన అన్నారు. ఆదివారం నగరంలోని ఎం ఎన్ కన్వెన్షన్ హాల్లో  హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్,  శ్రీ  వ్యాసపురి కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా మూడ నాగభూషణం...