చాయ్ వాలా సుధాకర్ మృతి

  . . . నిన్న భీమ్ గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో లో నిప్పు పెట్టుకున్న సుధాకర్   .  . .  చికిత్స పొందుతూ ఆసుపత్రి లో మృతి   భీమ్ గల్, బతుకమ్మ :   కేసులు పెట్టి పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆత్మహత్యాయత్నం చేసిన సుధాకర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. భీంగల్ పట్టణం కు చెందిన పొలాస సుధాకర్ స్థానికంగా చాయ్ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలం లో సుధాకర్ పై...