తెలంగాణ భవన్‌లో టిబీజీకేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

. . . సింగరేణి పై, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో బొగ్గుగని కార్మిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన బీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రంలోని సింగరేణి సంస్థ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని వారు...