టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో క్షయ వ్యాధి  అవగాహన పై టి.బి ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం,ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సారియా అంజుమ్ ఆధ్వర్యంలో టి.బి ముక్త్ భారత్ అభియాన్ బండలింగంపల్లి ఉప  ఆరోగ్యకేంద్రలో నిర్వహించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టి.బి సూపర్వైసర్ మహిపాల్ మాట్లాడుతూ  ఇందులో షుగర్, క్యాన్సర్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులు, పొగాకు తీసుకునే వారిలో క్షయ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయని అన్నారు....