టిబి నిర్దారణ సర్వే ప్రారంభం

 జిల్లా వైద్య ఆరోగ్యఅధికారిని డాక్టర్ బి. రాజశ్రీ భీంగల్, బతుకమ్మ : టిబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మే 26 వ తేది నుండి ఆగష్టు 30 వ తేది వరకు నిర్వహించనున్న టిబి సర్వే ప్రారంభం అయ్యిందని డీఎంహెచ్ఓ డాక్టర్. రాజశ్రీ అన్నారు. సోమవారం ఆమె టీబి నిర్ధారణ సర్వే కార్యక్రమాన్ని ఖానాపూర్ బస్తీ దావఖనలో డీ ఎం. ఎచ్ ఓ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని గ్రామాలలో...