తస్మా జాగ్రత్త

బతుకమ్మ, మోర్తాడ్:  వర్షా కాలం ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ నీటి ద్వారా వచ్చే వ్యాధులను కూడా తీసుకువస్తుంది. వాతావరణ మార్పులతో ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు ఎండలు కొడతాయో తెలియని పరిస్థితి. ఇదే తరహాలో వ్యాధులు ఎప్పుడు విజురింబిస్తాయో తెలియని పరిస్థితి. సీజనల్ వ్యాధిలే కొందరికి ప్రమాదకరం.. వర్షాకాలంలో డెంగ్యూ, నిమోనియా, మలేరియా, చికెన్ గున్యా, కలరా, వైరల్ ఫీవర్, స్టమక్ ఇన్ఫెక్షన్ ఇటువంటి ఎన్నో విజృంభిస్తుంటాయి. చాలా వరకు ఇవి మామూలుగా తగ్గిపోయే సీజనల్ వ్యాధులే అయినా కొందరికి ప్రమాదకరంగా మారొచ్చు. మధు...