టాస్క్ ఫోర్స్ ఖాళీ

. ఏడుగురు సిబ్బంది బదిలీ . ఇద్దరిపై సస్పెన్షన్ వేటు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ కమిషనర్ ఆదేశాలతో పనిచేసే టాస్క్ ఫోర్స్ మొత్తం ఖాళీ అయ్యింది. అవినీతి అక్రమాలను సహించని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తన ఆధీనంలో పనిచేసే టాస్క్ ఫోర్స్ పై అవినీతి ఆరోపణల వస్తున్న నేపథ్యంలో ప్రక్షాళనకు దిగారు. కమిషనరేట్ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా టాస్క్ ఫోర్స్ లో మొత్తం సిబ్బందిని మార్చిన రికార్డులు లేవు.  మొన్నటి వరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీగా ఉన్న విష్ణుమూర్తిని డీజీపీ...