టాస్క్ ఫోర్స్ ఖాళీ
అదే బాటలో సీసీఎస్ సీసీఎస్ ఏసీపీ బదిలీ ఇంచార్జీ బాధ్యతల అప్పగింత ఎప్పుడో టాస్క్ ఫోర్స్ పున: వ్యవస్థాపన ఎన్నడో నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ శాఖలో పోలీస్ కమిషనరేట్ రెండు అంగాలు (టాస్క్ ఫోర్స్, సీసీఎస్) కీలకమైనవి. పోలీస్ బాస్ కనుసన్నులలో అసాంఘీక కార్యాకలపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఏర్పడిందే టాస్క్ ఫోర్స్. నేరాల నియంత్రణలో సివిల్ పోలీస్ లకు తోడుగా ఉన్నదే సెంట్రల్ క్రైం స్టేషన్(సిసిఎస్). పోలీస్ కమిషనర్ కు నేరుగా వచ్చే సమాచారంతో, ఫిర్యాదులకు తోడు, నిఘా వర్గాలు...