చైనా మాంజా షాప్ లపై టాస్క్ ఫోర్స్ దాడులు
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ. 15 వేల విలువైన చైనా మాంజా స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైనా మాంజా అక్రమ విక్రయాలపై టాస్క్ ఫోర్స్, సిసిఎస్ పోలీసుల వరుస దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు చూసీ చూడనట్లు ఉండటంతో ప్రజల, పక్షుల ప్రాణాలతో చెలగాటమాడే చైనా మాంజా విక్రయాలు జిల్లా కేంద్రంలో బహిరంగంగా సాగుతుంది. నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సిందూశర్మ ఆదేశాల మేరకు సీసీఎస్, టాస్క్ ఫోర్స్ ఎసిపీ నాగేంధ్ర చారీ, టాస్క్ ఫోర్స్...