బోదన్ లో టాస్క్ పోర్స్ మెరుపు దాడులు

ఆఫిసర్స్ క్లబ్ లో పెకాట రాయుళ్ల అరెస్టు . . . అనిసా నగర్ లో చైనా మాంజా స్వాధినం  బోదన్, నిజామాబాద్ : నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సిందూశర్మ అదేశాల మేరకు టాస్క్ పోర్స్ ఎసిపీ నాగేంధ్ర చారీ అధ్వర్యంలో పోలిసులు బోదన్  లోమెరుపు దాడులు చేశారు.  బోధన్  పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆఫీసర్స్ క్లబ్ లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు  టాస్క్ పోర్స్ సీఐ అంజయ్య సిబ్బంది అదివారం   దాడి చేశారు. పెకాట అడుతున్న 22 మందిని ఆధీనంలోనికి...